దరహాస దీపం ( జుగల్ బందీ )! డా. కె. వి. రమణమూర్తి .
నాకో ఆర్కుట్ మిత్రుడున్నాడు ..... పేరు ' రవి కాంత్ ' ! ఓ మంచి భావకుడు . దాదాపు ప్రతి రోజు ' శుభోదయం ' అంటూ ఇంగ్లీషు లో ఓ గ్రీటింగు పంపుతాడు !దానికి ప్రతిగా నేను ఆ గ్రీటింగు యొక్క దృశ్యాన్ని బట్టి, ......వ్యాఖ్యలను బట్టి ఓ ' కవిత ' లానో......ఓ ' హైకు ' లానో జవాబిస్తుంటాను.
అంటే ఇది ఓ రకంగా ' జుగల్ బందీ ' లాంటిది అన్న మాట ! తను ఈ రోజు పంపిన ' గ్రీటింగు ' కు జవాబు ఇచ్చిన తర్వాత ' వీటిని ఇక్కడ ఎందుకు పొందు పరచకూడదూ ' అనిపించింది . ఆలస్యం అమృతం విషం ' అనుకుంటూ మొదలు పెట్టా !
చెక్కిట చేతుల చిక్కిన నవ్వు
మోమున పూచిన హాసపు పువ్వు
నిష్కల్మష బాల్యపు తరగని దివ్వు ( దీపం )
కరిగించద ..బంధపు అంతరాల దవ్వు ( దూరం)!
విజయానికి చిహ్నం .......... హరితం
తొలి అడుగు ప్రతీకం .......... హరితం
నయనానికి హర్షం ............. హరితం
కవనానికి కావ్యం ............... హరితం
భువనానికి వస్త్రం ............... హరితం
కలకూజిత గానం ............... హరితం
హలాయుధుల స్వేద ఫలం .................హరితం
జీవన వనిన పూచిన సంతస పుష్పం ...హరితం
సకల జనుల శుభ ప్రదాతం..................హరితం
నేస్తం..నీ జాడై వుండాలి........................హరితం... సతతం!
మరో చిన్న ' హైకూ ' తో ముగింపు పాడతాను !
తల ఎత్తి నడిచావా......... ప్రతి విజయం నీవెంటే
నైతికత వీడావా....... నీ నీడ కూడా మాయం వెనువెంటే !

RM gaaru..maaku kooda Ravi kanth Greetings pamputhaadu...meemu reply kooda ivvamu..kaani meeru reply ivvatamee kaakundaa ...kavithaa ruupam lo badhulichhaaru...anthe gaaka ivi gaali ki aaviri kaakundaa ikkada pondhuparichaaru... kavithalu amogham..Mee prayathnam adhvitheeyam..!! naaku yi kindhi kavitha chadhivi pichhi ekkinadhi ani manavi cheesukuntunnaanu..!
ReplyDelete// చెక్కిట చేతుల చిక్కిన నవ్వు
మోమున పూచిన హాసపు పువ్వు
నిష్కల్మష బాల్యపు తరగని దివ్వు ( దీపం )
కరిగించద ..బంధపు అంతరాల దవ్వు ( దూరం)! //
Gud job Sir.!
ధన్యవాదములు ...........చరణ్ గారు ! యేదో మీ అభిమానం.
ReplyDeleteధన్యవాదాలు అంకుల్, నేను చేసే ఈ చిన్న విషెస్ కి మీ జుగల్ బండి లో స్థానం ఇచ్చినందుకు..
ReplyDeleteనీ విషెస్ యెమీ చిన్నవి కావు............నా బ్లాగే ఒ బావి ! నేనో కూపస్త మండూకం !
ReplyDeletesaar ! mee daggara telugu padaalu telusukone vishyamlo sishyarikam cheyyali...
ReplyDeleteee kavitala meeda sankshiptamaina konni sandehalanu tvaralo adugutanu
//నైతికత వీడావా.......నీ నీడ కూడా మాయం వెనువెంటే ! //
ee line ki maa ee generation bhasalo kev keka ane cheppagalanu
పొగడ్తలు మల్లెల మత్తు జల్లి ....మబ్బుల్లో విహరింపచేస్తున్నాయ్ ! అక్కడ నుంచి కింద పడను కదా ?
ReplyDeletewoderful
ReplyDeleteమీ బ్లాగు బాగుంది. చాలా బాగా నిర్వహిస్తున్నారు.. మరెన్నో టపాలు మీ నుండి ఆశిస్తున్నాను..
ReplyDeletePlease remove word verification.. It's not useble to all.
thanq sir naa blog visit chesinanduku.. thanq for ur advice .i will follow up that
ReplyDeleteఇప్పుడు మీ బ్లాగ్ సరి క్రొత్తగా - రంగు, రుచి, చిక్కదనం - మూడు గుణాల.. అన్నట్లు ఉంది.. ;)
ReplyDelete