ఓ పక్క తండ్రి కాబోతున్నాననే ' గర్వం ' !
మరో పక్క ...ఇక నీ కౌగిలి లో చోటెక్కడిదనే ' భయం ' !
అంతా.............అయోమయం !
జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి , ముజ్జగాలు నీవే అన్నట్లు గడిపిన ఓ భర్త ...తను తండ్రి కాబోతున్నాడు అనే వార్తా తెలియగానే ఎలా స్పందించాడో చూడండి !
ఏ మగాడి కైనా తన మగతనపు ప్రతీక గా ఓ బిడ్డ ఈ భూమ్మీద జీవం దాలుస్తున్నదంటే..గర్వం తో కూడిన ఆనందం తో మీసం మెలేస్తాడు . అలాంటిది....ఎలా డీలా పడి , అయోమయం అంటూ వాపోయాడో గమనించారు కదూ !
చూసారా....... !తాత్కాలిక ఎడబాటు అయినా ఎంత విలవిల లాడి పోయాడో గమనిస్తే ' భర్త తనపు- భాంధవ్యాన్ని' అతను ఎంతగా ఆస్వాదించాడో మనం గుర్తించవచ్చు . అలాగే ఎప్పుడూ అమ్మ ప్రేమ గొప్పతనం గురించే చెప్తారు గానీ ' తండ్రి తనపు -తియ్యందనాన్ని ' ఎవరూ చూడరు . ఆ తియ్యన్దనాన్ని మనసారా చవిచూస్తూ , ఎడబాటు సంగతే మర్చిపోతాడు.ఆ ' అయోమయం' కాస్తా...'అయ్యా నీ మయం' అయిపోతుంది !
అద్భుతం
ReplyDeleteభావాన్ని తెలుగులో సరిగ్గా తెలియచేయలేననే ఉద్దేశ్యం తో ఇంగ్లిష్ లో రాస్తున్నందుకు మన్నించండి .
ReplyDeleteబీ.బీ.. సీ టీ.వి లో 'వాట్ ఈజ్ బర్త్ డే' అన్నదానికి సమాదానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో
ది డే వెన్ ది మదర్ స్మైల్స్ హర్ బిగ్గెస్ట్ స్మైల్ బికాజ్ ఆఫ్ యువర్ క్రైస్
(There is only one moment in life when a mother smiles her biggest smile because her child cries, that is the birth day)
అలాంటి అమ్మ ప్రేమ గొప్పతనం గురించి చెప్పా కుండ ఎలా ఉండగలం చెప్పండి
thandri premani gurinchi entha baga varnincharo.........chala bagundi. "ayya nee mayam" is very good
ReplyDelete