స్వాగతం ...........శుభ స్వాగతం

నా బ్లాగు ను వీక్షించిన అందరికీ ...వందనాలు ..అలమలలు ....నెనరులు !

Monday, May 10, 2010

రేరాజు వగలు

రేరాజు వగలు ........................ డా . రమణ మూర్తి !



నేను కాలేజీ చదువు తున్న రోజుల్లో........మా 'కాలేజి డే' సందర్భంగా 'స్పాట్- పోయెట్రీ ' పోటీ పెట్టారు . పాల్గొనే వాళ్ళు తక్కువ వున్నారు కాబట్టి . 'మనకు కూడా ఓ బహుమతి రాక పోద్దా ?'... అనే దుర్బుద్ధి తో........ఆశ తో 'తగుదునమ్మా' అంటూ నేనూ పాలుగొన్నాను.

వాళ్ళు ' ఓ వెన్నల రాత్రి లో.........చెట్టుకింద 'ప్రేమ జంట ' ....చెట్టుపైన ' పక్షి జంట ' ' వున్నా ఓ ఫోటో పెట్టి ....దానిపై కవిత రాయ మన్నారు . ఇదిగో ................నేను ఇలా రాసా ! ఆ చిత్రం ఇప్పుడు లేదు కానీ దానిని పోలిన బొమ్మలు కొన్ని పెడుతున్నా ! సర్దుకు పొండే !

ప్రకృతి కాంత ఒడిలోపక్షుల జంట

రేరాజు వగలన్ని వెన్నెలై వొలుక మింట


ఊసులాడ మమ్ము రారమ్మని పిలిచాయంట

అది గాంచి ....పులకించి ....బంధించే ...నా ముదిత సందిట.


నా శ్రమ వృధా పోలేదన్దోయ్ .......మూడవ బహుమతి ఇచ్చారు.......ముచ్చటగా !


( ' అదే ....మా కొంప ముంచింది '....అనుకుంటున్నారు కదూ ) !








No comments:

Post a Comment