డా. కె. వి.రమణ మూర్తి .
మరువ రాని వ్యధలెన్నో !
వలపు తలపు తలుపు తట్టి ..
మరలి పోనికథలు ఎన్నో !
కలల పునాదులపై ఆకృతి దాల్చిన...
ఊహా రమ్య సౌధాలెన్నో !
జీవిత సుడి గుండం లో బంధించి ....
అతలా కుతలం చేసే చేదు నిజాలెన్నో!
కల , కల్పన , మిధ్యా జగత్తు లో...
దీపం చుట్టూ శలభం లా తిరిగే
ఈ మనిషి మారే దెన్నడో..
(తుమ్ములోచ్చేలా, దుమ్ము దులిపి మరీ తిరగేసి, అక్షర రూపం ఇచ్చిన నా పాత కవిత)23-10-1984 నాటిది !
బావుంది సార్
ReplyDeleteక్రుతజ్నతలు
ReplyDeleteదీపం చుట్టూ శలభం లా తిరిగే
ReplyDeleteee comparision bhalenacchindi :)
super rasaru... waiting for all these experiences !!!